ధర్మధ్వజం
సమాజంలో అవినీతి పెరిగిపోయింది. విలువలు పతనమవుతున్నాయి. ఎక్కడ చూసినా సామాజిక అశాంతి పెరిగిపోయిం ది. మరోవైపు ఈ దేశ గాలి పీల్చి పరదేశీ పాటపాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని భాస్కరయోగి కలవరంతో చేసిన రచనలు ఇవి. 




రచన: డాక్టర్ పి. భాస్కరయోగి

వెల: రూ.80
ప్రతులకు: 2-2-70/408 ప్రజయ్ అవెన్యూ-1, అంబర్‌పేట, హైదరాబాద్-13, సెల్: 9912070125 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి